భజన పోటీల విజేత ‘గోవింద పల్లె’
నంద్యాలలో ఘనంగా కార్తీకమాసం ఉత్సవాలు ఉత్తమ సేవకులు, డాక్టర్లకు ఘన సత్కారం నంద్యాల: పవిత్ర కార్తీకమాసం సందర్భంగా నంద్యాల ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శివకేశవులను స్మరించుకుంటూ ఘనంగా భజన పోటీలు జరిగాయి. సనాతన ధర్మం మార్గదర్శనం చేసిన షోడశోపచారాలలో చాలా...
