ఆధునిక భారతం వైపు అడుగులు… : ప‌్రధాన మంత్రి మోడీ
న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని బానిసత్వ ప్రతీకల నుంచి విముక్తి చేసి ఆధునిక భారతాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అందులో భాగంగానే రూ.477 కోట్లతో పునర్నిర్మించిన రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా పేరు మార్చుతున్నట్టు...