రానున్న కాలంలో కాషాయమే జాతీయ పతాకం కావచ్చు
ఆర్‌ఎస్ఎస్ కర్ణాటక ముఖ్య నాయకుడు డాక్టర్ కల్లడ్క ప్రభాకర్ భట్ బెంగళూరు: కాంగ్రెస్ కుట్ర పూరిత విధానాల వలన భారత పతాకం మారిందని, రానున్న కాలంలో కాషాయ ధ్వజమే జాతీయ పతాకం కావచ్చునని కర్ణాటక ఆర్‌ఎస్ఎస్ ముఖ్య నాయకుడు డాక్టర్ కల్లడ్క ప్రభాకర్...
