హిజాబ్ బ్యాన్‌కు హైకోర్టు సమర్థన, ఆ పిటిషన్లన్నీ కొట్టివేత!
బెంగళూరు: కొన్ని నెలలుగా కర్ణాటకలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టివేసింది. ఇస్లాం మతాచారం ప్రకారం.. హిజాబ్ ధరించడం తప్పనిసరేం కాదని తీర్పు...

