కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా నెగెటివ్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కరోనా నుంచి కోలుకున్నారు. పది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి...
