కరాటేలో ఏడేళ్ళ జమ్ముకశ్మీర్ బాలిక రికార్డు.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన సామియా(7) అనే బాలిక అద్భుతమైన ఘనతను సాధించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. పోటీలో పాల్గొన్న జపాన్, నేపాల్, బంగ్లాదేశ్ క్రీడాకారులను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. పోటీలో...

