archive#KARATE TRAINING FOR GIRLS IN NANDYALA

NewsProgramms

స్వయంసేవకులచే కిశోర బాల బాలికలకు ఉచిత కరాటే శిక్షణ

నంద్యాలలో... స్థానిక స్వయంసేవకులు కిశోర బాల బాలికలకు ఉచితంగా ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం లేదా రాత్రి పొద్దుపోయే వరకు టీవీలు చూసి, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం లాంటి అలవాట్లకు లోనుకాకుండా ఉండేలా...