గవర్నర్‌పై దాడికి కన్నూర్ వర్శిటీ వీసీ కుట్ర!: గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపీనాథ్ రవీంద్రన్ ఓ క్రిమినల్ అని, తనపైనే దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు...
