హిజాబ్‌పై అనుచిత ట్వీట్‌లతో కన్నడ నటుడు జైలుపాలు!
బెంగళూరు: హిజాబ్ వివాదంపై అనుచితంగా ట్వీట్‌లు చేసి, కన్నడ నటుడు చేతన్ జైలుపాలయ్యాడు. తన పుట్టిన రోజు కూడా జైలులోనే గడుపుకోవలసి వచ్చింది. అతను చేసిన ట్వీట్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ సుమోటోగా పరిణగనలోకి తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం అరెస్ట్...
