ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు!
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అమరావతి: ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆయన...
