వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.05 కోట్లు
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కానుకల రూపంలో రూ.1,05,91,508లు లభించినట్లు ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఆస్థాన మండపంలో గురువారం స్వామి హుండీ కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. 25 గ్రాముల బంగారు,...

