archive#KAMMI VIOLENCE

News

బెంగాల్లో బంద్ హింసాత్మకం

కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా కేంద్రం పలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌ పశ్చిమబెంగాల్‌లో హింసాత్మకంగా మారింది. బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో నిరసనకు దిగిన ఆందోళనకారులు జాతీయ రహదారిని నిర్బంధించారు. పోలీసులు...