ఖాళీ అవుతున్న కమల్ పార్టీ
తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంలో రాజీనామాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పటికే చాలా మంది పార్టీని వీడగా.. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు కమల్‌కు...
