బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంలో విగ్రహం ధ్వంసం
ఢాకా: బంగ్లాదేశ్‌లోని జెనైదాలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. దౌతియా గ్రామంలోని కాళీ ఆలయంలోని విగ్రహాలు ముక్కలుగా విరిగిపోయినట్టు అధికారులు గుర్తించారు. జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ కుమార్ బర్మన్ తెలిపిన వివరాల ప్రకారం...
