దేశ రాజధానిలో సంస్కార భారతి ప్రధాన కార్యాలయం ‘కళా సంకుల్’ నిర్మాణం ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన సంస్కార భారతి కార్యాలయం ‘కళా సంకుల్’ ను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ప్రారంభించారు. ప్రఖ్యాత థియేటర్ మరియు ఫిల్మ్ పర్సనాలిటీ మరియు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్,...

