తాలిబన్లు ఉగ్రవాదులే. మేం వారినలాగే గుర్తిస్తాం – కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
తాలిబన్లు ఉగ్రవాదులని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తేల్చి చెప్పారు. వారిని తాము అలానే గుర్తిస్తామన్నారు. తాలిబన్లపై ఆర్థిక ఆంక్షలకు తాను అనుకూలమని ట్రూడో పేర్కొన్నారు. త్వరలోనే జీ-7 వర్చువల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం....
