మోడీ పాలనలో మత విద్వేషాలకు చోటులేదు: జేపీ నడ్డా
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వ హయాంలో విద్వేషపూరిత ప్రసంగాలు, మత పరమైన హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. మనజాతి స్ఫూర్తిపై ప్రతిపక్షాలు ప్రత్యక్ష దాడికి పాల్పడుతున్నాయని, కష్టపడి పనిచేసే పౌరులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన...

