archiveJournalist SV Pradeep who did extensive reporting on Gold scam and well known critic of Communist govt and Islamists dies in a hit and run case. A fast moving truck hit his Bike.

News

కేరళ గోల్డ్ స్కాం వివరాలను వెల్లడించిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో మృతి – వ్యక్తమవుతున్న అనుమానాలు

కేరళ గోల్డ్ స్కాం వివరాలను సాక్ష్యాధారాలతో సహా వెలికితీసి నిజానిజాలను బయట పెడుతూ ఉన్న కేరళకు చెందిన ప్రముఖ జర్నలిస్టు SV ప్రదీప్ ఒక ప్రమాదంలో మరణించారు. ప్రదీప్ వెలికి తీస్తున్న విషయాల వల్ల, చేస్తున్న విమర్శల వల్ల కేరళలోని కమ్యూనిస్టులు...