గుట్కా ముఠా వ్యవహారాన్ని బయటపెట్టిన జర్నలిస్టు దారుణ హత్య..!
గుట్కా మాఫియా ఓ జర్నలిస్టును కిరాకతంగా హత్య చేసింది. అక్రమ కార్యకలాపాలను ప్రసారం చేయించడంతో కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి జర్నలిస్ట్ కేశవను దుండగులు హత్య చేశారు. కేశవ ఓ యూట్యూబ్ ఛానల్‌లో రిపోర్టర్‌గా...
