జమ్మూ కాశ్మీర్ జైళ్లలో మైనర్లున్నారన్నది అబద్ధం – సుప్రీం కోర్టు
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు చెందిన కొంతమంది మైనర్లను అదుపులోకి తీసుకొని జైళ్లలో పెట్టారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై జమ్మూకశ్మీర్ హైకోర్టు జువినైల్ జస్టిస్ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన...