దేశ విభజన కాంగ్రెస్ పాపమే – భాజపా
* విభజన అల్లర్లలో మృతి చెందిన వారికి నివాళి అర్పించిన మోడీ దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని మోడీ, భాజపా సీనియర్ నేతలు నివాళులు అర్పించారు. నిన్న (14/8/2022) 'విభజన విషాద స్మృతి దినం' సందర్భంగా ప్రధాని...

