‘అక్షర రథయాత్ర’పై జిహాదీల గావుకేకలు!
ఆన్‌లైన్ వేదికగా జాతీయవాద ముస్లింపై విమర్శలు తిరువనంతపురం: కేరళలో జిహాదీల గావుకేకలు ఆగడం లేదు. ఏ కార్యక్రమమైనా ఏ మాత్రం వారికి నచ్చకపోయినా చిందులేయడం పరిపాటిగా మారింది. వివరాలివి. భారత స్వాతంత్య్ర డెబ్బై ఐదవ వార్షికోత్సవంలో భాగంగా కేరళలో కేసరి వీక్లీ,...
