గోకవరంలో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
కర్నూలు: జిల్లాలో కొత్తపల్లి మండలం గోకవరంలో శుక్రవారం ఘనంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి జరిగింది. గ్రామంలోని భక్తకన్నప్ప గురుకుల ఆవాసంలో ఈ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఆవాస ప్రముఖ రామకృష్ణ, విద్యార్థులు ఝాన్సీ చిత్రపటానికి పూలమాలు వేసి, ఘన నివాళుర్పించారు....
