archiveJET WORRIER COLLAPSE

News

ప్రమాదవశాత్తు కూలిపోయిన మిగ్‌- 27 యుద్ధ విమానం – పైలట్ సేఫ్

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు చెందిన మిగ్‌- 27 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. పంజాబ్‌లోని నవాన్‌షహార్‌ సమీపంలో ఉదయం 10.30గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చౌహారాపూర్‌ గ్రామంలో నిర్మానుష్య ప్రదేశంలో ఈ జెట్‌ కూలిపోవడంతో అక్కడ మంటలు చెలరేగినట్టు...