మైనర్‌పై లైంగిక వేధింపులు… శ్రీలంక పాస్టర్, అతని భార్యపై కేసు
చెన్నై: చెన్నైలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్, ఈ చర్యకు సహకరించిన అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు పాస్టర్ శ్రీలంక జాతీయుడు. చాలా సంవత్సరాలుగా అక్రమంగా చెన్నైలో నివసిస్తున్నాడు. తన చర్చికి హాజరైన చాలా మంది...