archive#JerryAmaldev #RSSGhosh #Thripunithura #Kochi #KeralaNews

News

ఆర్ఎస్ఎస్ ఘోష్ ప్రదర్శనలో క్రమశిక్షణ, ఖచ్చితత్వం అబ్బురపరిచాయి: సంగీత దర్శకుడు జెర్రీ అమల్‌దేవ్

త్రిప్పునితురలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ఘోష్ ప్రదర్శన అత్యంత క్రమశిక్షణ, ఖచ్చితత్వం సంగీత ప్రతిభ ఆకట్టుకుందని ప్రముఖ సంగీత దర్శకుడు జెర్రీ అమల్‌దేవ్ ప్రశంసించారు. భారతదేశంలో ఇంతటి క్రమశిక్షణ, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో కూడిన సంగీత కార్యక్రమాన్ని చూడటం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు....