గోమాత మృతదేహాన్ని జేసీబీకి కట్టి…
సత్నా: మధ్యప్రదేశ్ సత్నాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పెప్టెక్ సిటీ టౌన్షిప్ సమీపంలోని దాబా వద్ద ఓ ఆవు మరణించగా.. దాని మృతదేహాన్ని తరలించేందుకు దాబా నిర్వహకులు జేసీబీని ఏర్పాటు చేశారు. జేసీబీకి ఆవును తాడుతో కట్టి రోడ్డుపై లాక్కెళ్ళి, ఖాళీ...

