బలమైన వ్యాక్సిన్ దిశగా జపాన్ శాస్త్రవేత్తల అడుగులు
టోక్యో: పదేపదే బూస్టర్ డోసుల అవసరం లేకుండా వ్యాధుల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పించే వ్యాక్సిన్ల రూపకల్పన దిశగా జపాన్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. రోగ నిరోధక వ్యవస్థలో దీర్ఘకాల జ్ఞాపకశక్తికి సంబంధించిన ఒక ప్రాథమిక అంశాన్ని వారు గుర్తించారు. దీని...
