archiveJammu police have handed over 14 youth who were attracted to terrorism to their parents

News

ఉగ్రవాదానికి ఆకర్షితులైన 14 మంది యువకులను తల్లిదండ్రులకు అప్పగించిన జమ్ము పోలీసులు

ముష్కర మూకతో చేతులు కలిపేందుకు సిద్ధమైన 14 మంది యువకుల మనసును పోలీసులు మార్చారు. కౌన్సిలింగ్​ ఇప్పించి వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న ఈ...