జమ్మూ కాశ్మీర్ : ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో కుల్గాం జిల్లా హసన్‌పొరాలో తనిఖీలు చేపట్టాగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు...
