archiveJammu and Kashmir: Terrorist killed in encounter

News

జమ్మూ కాశ్మీర్ : ఎన్కౌంటర్ లో ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్ అవంతిపొరాలోని బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమైనట్లు అధికారులు తెలిపారు. బరాగామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు...