జమ్మూకశ్మీర్‌లో 300పైగా పాఠశాలలు రద్దు
జమాత్- ఈ- ఇస్లామీ సంస్థకు అనుబంధంగా నడుస్తున్నందునే... 11 వేల మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్చాలని కేంద్రం సూచన కశ్మీర్: జమాత్-ఇ-ఇస్లామీ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన ఫలాహ్-ఇ-ఆమ్ ట్రస్ట్ (ఎఫ్.ఎ.టి) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్ళను నిషేధిస్తున్నట్టు జమ్మూ...
