లష్కరే తోయిబా ఉగ్రవాదిగా మారిన గవర్నమెంట్ టీచర్… ఆ తర్వాత నలుగురిని హతమార్చి.. పోలీసులకు చిక్కిన వైనం… జమ్మూకశ్మీర్‌లో ఘటన!
పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పాల్సిన ఆ టీచర్ తుపాకీ పట్టుకున్నాడు. ఉగ్రవాదం ఎలాంటి దారుణాలకు పాల్పడుతుందో బోధించాల్సిన ఉపాధ్యాయుడు.. బాంబు చేత పట్టుకున్నాడు. అంతేకాదు నలుగురు అమాయాకుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. గతేడాది వైష్టో దేవి యాత్రికుల బస్సుపై బాంబు పేలుడుకు...



