ఇస్లామాబాద్‌లో ఎగిరిన తాలిబాన్ జెండాలు!
పాకిస్తాన్... ‘పాకిస్తాన్ తాలిబన్’ కానుందా? ‘సలాం తాలిబన్’ గీతాన్ని పాడిన విద్యార్థులు ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ముచ్చెమటలు ఇస్లామాబాద్: అసలు ఆట ఇప్పుడు మొదలైనట్టుంది... ఆఫ్ఘానిస్తాన్ ఆక్రమణలో తాలిబన్లకు సాయం చేసిన పాకిస్తాన్‌కు ఇప్పుడు వారే పక్కలో బల్లెంలా తయారయ్యారు. దీంతో...
