Newsఅది జిహాదీ ఉగ్రదాడి!News3 years ago577కోయంబత్తూర్: కోయంబత్తూర్‌లో ఈ నెల 23న జరిగిన కారు పేలుడు సంఘటన సాధారణ ప్రమాదం కాదని.. అది జిహాదీ ఉగ్రదాడి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటన మరణించిన 29 ఏళ్ళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జమేషా ముబిన్, ఇస్లామిక్ స్టేట్...