ఆరుగురు జిహాదీలను దోషులుగా తేల్చిన గౌహతి ఎన్ఐఏ కోర్టు
2019 లో అస్సాంలోని బార్‌పేట జిల్లాలో అరెస్టయిన బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిక్ టెర్రర్ సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JMB) కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను మంగళవారం గౌహతిలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులు హఫీజుర్ రెహ్మాన్,...
