జమ్మూ కశ్మీర్ లో జైషే మహ్మద్ కమాండర్ కాల్చివేత!
న్యూఢిల్లీ: భారత భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద ఓ ఉగ్రవాదిని అంతం చేశాయి. మృతుడిని జైషే మహ్మద్ కమాండర్ షామ్ సోఫీగా గుర్తించారు. ఈ ఘటన బుధవారం జరిగింది. అంతేకాకుండా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)...
