యోగిపై విద్వేష వ్యాఖ్యలు.. అజంఖాన్కు జైలు!
లఖ్నవూ: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అజంఖాన్కు రాంపూర్ కోర్టులో గట్టి షాక్ తగిలింది. 2019లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఓ ఐఏఎస్ అధికారిపై చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఆయన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది....


