వ్యాక్సిన్ వేసుకోకపోతే జైలుకే….
కరోనా మహమ్మారికి తీవ్రంగా ఇబ్బందిపడిన ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి. గతంలో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే, కాల్చిచంపేలా చట్టం తెస్తామని హెచ్చరించాడు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో. వ్యాక్సిన్ తీసుకోనివారిపై అదే తరహాలో ఘాటుగా స్పందించాడు. ఓ మీడియా సమావేశంలో...
