కాల్పులు జరిపిన కిరాతకుడు అరెస్టు!
ఢిల్లీ: హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండలో కాల్పులు జరిపిన సోనూ చిక్నా అలియాస్ ఇమామ్ అలియాస్ యూనస్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది పోలీసు సిబ్బంది,...
