అక్సా మసీదుపై ఇజ్రాయిల్ పోలీసుల దాడి
ఇజ్రాయిల్ : ఇజ్రాయిల్ పోలీసులు అల్ అక్సామసీదుపై శుక్రవారం జరిపిన దాడిలో 42 మంది గాయపడినట్లు పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం చివరి శుక్రవారం మసీదు ఆవరణలోకి ఇజ్రాయిలీ సెట్లర్లు ప్రవేశించడంతో ఘర్షణలు మొదలయ్యాయి....
