ఇజ్రాయెల్ దాడిలో నేల మట్టమైన అల్ – జలాల్ భవనం
ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల ఘర్షణ పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటివరకు హమాస్ ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ శనివారం గాజా నగరంలో అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ), అల్ జజీరా లాంటి ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు పనిచేస్తున్న 11 అంతస్తుల అల్-జలాల్ భవనాన్ని...

