ఇస్లామిక్ హింసాకాండ… చావు బతుకుల్లో 16 ఏళ్ళ బాలుడు!
ఖర్గోన్: మధ్యప్రదేశ్‌లోని రెండు వేర్వేరు పట్టణాల్లో నిర్వహించిన రామనవమి ఊరేగింపులపై జరిగిన ఇస్లామిక్ హింసాకాండలో ఎనిమిది మంది పోలీసులతో సహా కనీసం 31 మంది గాయపడ్డారు. 16 ఏళ్ళ శివం శుక్లా రాళ్ళదాడి వల్ల తలకు తీవ్ర గాయమై మృత్యువుతో పోరాడుతున్నాడు....
