ఐసిస్‌తో ఇరాక్ అతలాకుతలం!
న్యూఢిల్లీ/బాగ్దాద్: కరుడుగట్టిన ఐసిస్ ఉగ్రవాదులతో ఇరాక్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పోలీసులనే లక్ష్యంగా చేసుకుని, పాల్పడుతున్న దాడులకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐసిస్ తాజా దాడుల్లో 13 మంది ఇరాకీ పోలీసులు మృత్యువాత పడ్డారు. చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో...