‘హిజాబ్ ఆందోళనల వెనక భారీ కుట్ర.. పీఎఫ్ఐ కారణం’
బెంగళూరు: హిజాబ్ ధారణకు అనుకూలంగా కర్ణాటకలో జరిగిన నిరసనల వెనక ఇస్లాం సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉందని సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. నిరసనలు దానికవే చెలరేగలేదని భారీ కుట్రలో భాగంగానే జరిగాయని ఆరోపించింది. ప్రజల మతపరమైన...
