ఇద్దరు బంగ్లాదేశ్ దొంగల అరెస్ట్
ముంబై: ఖార్ఘర్‌లోని ఒక ఆలయంలో కిందటి నెల దొంగతనానికి పాల్పడిన ఇద్దరు బంగ్లాదేశ్ జాతీయులను నవీ ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 80,000 నగదు, దొంగిలించిన మూర్తిలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ విలేఖరుల సమావేశంలో నవీ...
