ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చర్యలు శూన్యం
ఆ దేశం కేంద్రంగా భారత్‌లో ఉగ్ర చర్యలు స్పష్టం చేసిన అమెరికా నిఘా వర్గాలు వాషింగ్టన్: పాకిస్థాన్ కేంద్రంగానే ఉగ్రవాదులు భారత్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారని అమెరికా స్పష్టం చేసింది. వాటిపై పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది....
