కాబుల్‌లో రష్యా దౌత్యకార్యాలయంపై బాంబుదాడి – 20 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి చెందారు. దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్టీ ప్రకారం...

