టిప్పు కత్తికి బలైన హిందూ సమాజానికి వీరంతా క్షమాపణలు చెప్పాలి….
టిప్పు సుల్తాన్ గురించి కొన్ని పత్రికలు, వెబ్ సైట్ లు వ్రాసిన హెడ్డింగ్ లు ఇలా ఉన్నాయి... బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్... మైసూర్ టైగర్ టిప్పుసుల్తాన్..... తండ్రిని మించిన శూరుడు టిప్పు సుల్తాన్.... మహా దేశభక్తుడు టిప్పు సుల్తాన్..........

