హిజాబ్ లేకుండా సంగీత ప్రదర్శన.. ఇరాన్ సింగర్, ఆమె బృందానికి కొరడా దెబ్బలు
ఇరాన్లో మహిళల హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభుత్వ ఆంక్షలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. హిజాబ్ ధరించకుండా సంగీత ప్రదర్శన ఇచ్చారన్న ఆరోపణలతో ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని నలుగురు సభ్యులకు 74 కొరడా దెబ్బల శిక్ష...
